Saturday, August 23, 2008

పోలీసులు అరెస్టు చేస్తే...............ఏం చెయ్యాలి? అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు?


పోలీసులు అరెస్టు చేస్తే...

పోలీసులు అరెస్టు చేస్తే ఏం చెయ్యాలి?

అసలు పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తారు?

అరెస్టు చేసిన వ్యక్తిని రోజుల తరబడి పోలీసు స్టేషన్‌లో వుంచవచ్చా?

లాకప్‌లో పెట్టి, కొట్టి చంపవచ్చా?

అరెస్టు చేసిన వ్యక్తిని ఎప్పుడు కోర్టులో హాజరుపరచాలి?

బెయిలు ఎలా దొరుకుతుంది?

అరెస్టు అయిన వ్యక్తిని పోలీసులు చిత్రహింసల పాల్జేస్తే ఎవరూ ఏమీ చెయ్యలేరా?

పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తారు?

అధికారం లేకుండా అరెస్టు చేస్తే మీరు అడ్డగించవచ్చా?

అరెస్టు అయిన వ్యక్తికి అన్నం ఎవరు పెడతారు?

లాకప్‌లో ఎందర్ని వుంచాలి?

ఇవన్నీ ప్రశ్నలే ...

ఎన్నో ప్రశ్నలు సమాధానం దొరకక ప్రజలను భయపెడుతున్నాయి.

అసలు పోలీసులంటే ప్రజలకు భయం ఎందుకు?

పోలీసుల గురించి, చట్టం గురించి, హక్కుల గురించి ప్రజలకు తెలియదు గనుకనే పోలీసులంటే ప్రజలకు భయం.

ఆ భయం పోతే ప్రజలు తమ హక్కుల్ని సాధించుకోగలరు.

అందుకే ఈ పుస్తకం....

పోలీసులు అరెస్టు చేస్తే

రచన : బొజ్జా తారకం

ప్రథమ ముద్రణ: 1981

పునర్ముద్రణ: 1987, 1988, 1990, 1992, 1994, 1995, 1997, 1998, 2001, 2006

69 పేజీలు, వెల: రూ.18

2 comments:

  1. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అన్న టాపిక్ మీదకూడా ఎవరైనా ఒక పుస్తకంరాస్తే బావుణ్ణేమో! :))

    ReplyDelete
  2. sir traffic police road turning point daggara undi rong road nunchi vasthunna vallanu api balavanthaga 1000rs leda 1500rs chalana veya vaachaa leka entha chalan vestharu prathi di avagahana book print cheyandy nenu 300 books purches chestha andariki avagahana chesthanu

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌