Wednesday, December 17, 2008

హృదయానికి హత్తుకునే నవల : ఎగిరే క్లాస్‌రూమ్‌ ... రచన: ఎరిక్‌ కాస్ట్‌నర్‌, తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్యపిల్లల కోసం ఎరిక్‌ కాస్ట్‌నర్‌ రాసిన పుస్తకం ''ఎగిరే క్లాస్‌ రూమ్‌''.
నిజానికి ఇది ఒక నాటకం. తర్వాత నవలగా మలిచారు. సరదాగా వుండే పిల్లలు, వారి మనో భావాలు తెలుసుకోవాలనుకునేవారు ఈ పుస్తకం చదవాలి.

బాల్యంలోని మధురిమలను గుర్తుచేస్తుంది ఈ రచన.

ఆసక్తికరమైన కథనం ఆగకుండా చదివిస్తుంది.

పిల్లలు, ఉపాధ్యాయులు వారి అనుభవాలు, అనుభూతులను హృదయానికి హత్తుకునేవిధంగా రాశారు.

ఏడున్నరు దశాబ్దాల కిందట ఫ్లయింగ్‌ క్లాస్‌ రూమ్‌ శీర్షికన రాసిన ఈ నవలని బి.వి.సింగరాచార్య తెలుగులోకి అనువాదం చేశారు.

సరళమైన అనువాదం హాయిగా చదివిస్తుంది.
పిల్లలూ పెద్దలూ చదివి ఆనందించదగ్గ నవల ఇది.

(ఆదివారం వార్త 16 నవంబర్‌ 2008, పుస్తక సమీక్ష : కుమార్‌)

ఎగిరే క్లాస్‌ రూమ్‌
- ఎరిక్‌ కాస్ట్‌నర్‌

జర్మన్‌ మూలం: Das Fliegende Klassen zimmer
తెలుగు అనువాదం: బి.వి.సింగరాచార్య

162 పేజీలు, వెల: రూ.70

...........................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌