మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Thursday, May 14, 2009
హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపాన్నీ, ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ వివరిస్తుంది ఈ పుస్తకం...
మతతత్వ రాజకీయాలు
రామ్ పునియానీ
తెలుగు అనువాదం : కాత్యయని ..
భారతదేశంలో ప్రధాన స్రవంతి రాజకీయాలన్నీ
జాతి, మతాల పునాదుల మీద ఏర్పడి వున్నాయనీ -
స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలు అనే ప్రజాస్వామ్య విలువలనూ, సామాజిక న్యాయాన్నీ
అథోగతిలోకి నెడుతున్నాయనీ మనకు తెలుసు.
1886లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం అనంతరం భారతదేశంలో మతతత్వ రాజకీయాలు (హిందూ, ముస్లిం) మొదటిసారిగా రంగం మీదకు వచ్చాయి.
రాజులూ, నవాబులూ, జమీందార్లూ, జాగీర్దార్లూ ఏకమై
బ్రిటీష్ పాలకులకు అనుకూలంగా పనిచేసే యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్‌ను స్థాపించారు.
దానినుండి కొన్నాళ్ల తరువాత పరస్పర వ్యతిరేకమైన రెండు మతతత్వ సంస్థలు ఆవిర్భవించాయి.
ఒకటి ఇస్లాం మత ప్రాతిపదిక వుండే ముస్లిం లీగ్ ..
రెండు హిందూ మత పునాదిపై ఏర్పడిన హిందూ మహా సభ , ఆర్‌ఎస్‌ఎస్.
... ... ...
బాబ్రీ మసీదు విధ్వంస చర్య భారత సమాజంలో ఒక ప్రధానమైన మలుపు.
ఆరోజును హిందూ మతోన్మాదులు తమ విజయోత్సవదినంగా జరుపుకున్నారు.
ముస్లిం ఛాందసవాద, మతతత్వ శక్తుల ధోరణి షాబానో కేసు సందర్భంలో స్పష్టమయింది...
ఈ మతతత్వ శక్తులు ముస్లిం ప్రజలను తమ పట్టులోకి లాక్కోవడానికి చూస్తూ వున్నాయి.
అయితే సంఘ్ పరివార్ శక్తులు హిందూ మతతత్వ రాజకీయాల్లో సాధించిన గుణాత్మక, పరిణామాత్మక అంశాలతో పోల్చి చూసినప్పుడు, ముస్లిం మతతత్వ సంస్థలు వెనుకబడి వున్నాయని చెప్పక తప్పదు.
సంఘ్ పరివార్ కన్నా ముస్లిం మతతత్వం తక్కువ స్థాయిలోనే వున్నప్పటికీ రెండింటి మీదా సమానంగానే వ్యతిరేకత ప్రకటించాల్సిన అవసరముంది.
... ... ...
దేశంలో ముస్లిం ప్రజానీకం మీద జరుగుతున్న హింస గుజరాత్ మారణకాండతో ఉన్మాద స్థితికి చేరుకున్నది.
అయినా ఇప్పటికీ హిందూ మతోన్మాద శక్తులు తమ దుర్మార్గాలకు రకరకాల సమర్థనలు వెతుకుతూనే వున్నాయి.
దేశ రక్షణ పేరిటా, జాతీయతావాదం పేరిటా ముస్లిం వ్యతిరేకతను రోజురోజుకూ ఇంకా రెచ్చగొడుతూనే వున్నాయి.
ఆ ప్రయత్నాలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో,
హిందూ మతతత్వ సంస్థల అసలు స్వరూపం ఏమిటో
రామ్ పునియానీ యీ పుస్తకంలో బట్టబయలు చేశారు.
ముస్లింల గురించి ప్రచార మవుతున్న అపోహలనూ, వాటికి సమాధానాలనూ
సరళమైన శైలిలో, బొమ్మలతో సహా వివరిస్తుంది ఈ పుస్తకం.
..............
మీకు తెలుసా?
1. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులెవరు?
2. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి ఎవరు?
3. శివాజీ భవనానికి ఎదురుగా వుండి, ఆయన ప్రతిరోజూ దర్శించే జగదీశ్వరాలయం ఆవరణలో ఏ కట్డడాన్ని నిర్మించాడు?
జవాబులు:
1. దౌలత్ ఖాన్, సిద్ధిమీ శ్రీ అనే ఇద్దరు ముస్లింలు!
2. మదానీ మెహ్తర్ ... ఈయన కూడా ముస్లిమే!
3. తన ప్రజల కోసం ఒక ప్రత్యేకమైన మసీదును కట్టించాడు!
మీకు తెలుసా?
1. అ లహాబాద్ లోని సోమేశ్వరనాథ్ ఆలయానికి స్థలాన్నీ, నిధులనూ యిచ్చిందెవరు?
2. ఉజ్జయని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్, శత్రుంజయ జైన్ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ ఉదారంగా నిధులను యిచ్చిన రాజెవరు?
3. గోల్కొండ రాజైన తానాషా శిస్తులు వసూలుచేసి ఢిల్లీ పాదుషాకు అప్పగించకుండా కోట్లాది రూపాయలను భూమిలో పాతిపెట్టి దానిమీద జామా మసీదును కట్టించినప్పుడు ఏం జరిగింది?
జవాబులు:
1. ఔరంగజేబు!
2. ఔరంగజేబు!
3. ఆ మసీదును పడగొట్టి నిధులను వెలికితీయించి ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించాడు ఔరంగజేబు!
మీకు తెలుసా?
1. బ్రిటీష్‌వాళ్లకు లొంగిపోకుండా ఎదురు నిలిచి పోరాడిన ఏకైక భారతీయరాజు ఎవరు?
2. దేవోత్పతన నాయక్ అంటే ఆలయాలను పడగొట్టే అధికారి అనే శాఖను ఏర్పాటు చేసిన ఏకైక భారతీ పాలకుడెవరు?
3. దేవోత్పతన నాయకుడనే ఉద్యోగి బాధ్యతలను వివరించిన భారతీయ గ్రంథం ఏది?
జవాబులు:
1. టిప్పు సుల్తాన్ !
2. కాశ్మీరు రాజు హర్ష దేవుడు !
3. కల్హణుడు రాసిన రాజతరంగిణి!
ఇట్లాంటి ఇంకా ఎన్నో విశేషాల కోసం చదవండి:
మతతత్వ రాజకీయాలు
-రామ్ పునియానీ
ఆంగ్ల మూలం:Communal Politics, RamPuniani, Sahamat, New Delhi,2001
తెలుగు అనువాదం : కాత్యాయని
ప్రథమ ముద్రణ: 2003
96 పేజీలు, వెల : రూ.10
...................................
Subscribe to:
Post Comments (Atom)
NGOs, Teesta spiced up Gujarat riot incidents: SIT
ReplyDelete14 Apr 2009, 1213 hrs IST, Dhananjay Mahapatra, TNN
(http://timesofindia.indiatimes.com/articleshow/msid-4396986,prtpage-1.cms)
NEW DELHI: The Special Investigation Team responsible for the arrests of those accused in Gujarat riots has severely censured NGOs and social activist Teesta Setalvad who campaigned for the riot victims.
In a significant development, the SIT led by former CBI director R K Raghavan told the Supreme Court on Monday that the celebrated rights activist cooked up macabre tales of wanton killings.
Many incidents of killings and violence were cooked up, false charges were levelled against then police chief P C Pandey and false witnesses were tutored to give evidence about imaginary incidents, the SIT said in a report submitted before a Bench comprising Justices Arijit Pasayat, P Sathasivam and Aftab Alam.
The SIT said it had been alleged in the Gulbarg Society case that Pandey, instead of taking measures to protect people facing the wrath of rioteers, was helping the mob. The truth was that he was helping with hospitalisation of riot victims and making arrangements for police bandobast, Gujarat counsel, senior advocate Mukul Rohtagi, said quoting from the SIT report.
Rohtagi also said that 22 witnesses, who had submitted identical affidavits before various courts relating to riot incidents, were questioned by the SIT which found that they had been tutored and handed over the affidavits by Setalvad and that they had not actually witnessed the riot incidents.
The SIT also found no truth in the following incidents widely publicised by the NGOs:
* A pregnant Muslim woman Kausar Banu was gangraped by a mob, who then gouged out the foetus with sharp weapons
* Dumping of dead bodies into a well by rioteers at Naroda Patiya
* Police botching up investigation into the killing of British nationals, who were on a visit to Gujarat and unfortunately got caught in the riots
Rohtagi said: "On a reading of the report, it is clear that horrendous allegations made by the NGOs were false. Stereotyped affidavits were supplied by a social activist and the allegations made in them were found untrue."
Obviously happy with the fresh findings of the SIT which was responsible for the recent arrests of former Gujarat minister Maya Kodanani and VHP leader Jaideep Patel, Rohtagi tried to spruce up the image of the Modi administration, which was castigated in the Best Bakery case by the apex court as "modern day Neros". He was swiftly told by the Bench that but for the SIT, many more accused, who are freshly added, would not have been brought to book.
The Bench said there was no room for allegations and counter-allegations at this late stage. "In riot cases, the more the delay, there is likelihood of falsity creeping in. So, there should be a designated court to fast track the trials. Riot cases should be given priority because feelings run high having a cascading effect," it said and asked for suggestions from the Gujarat government, Centre, NGOs and amicus curiae Harish Salve, who said the time had come for the apex court to lift the stay on trials into several post-Godhra riot cases.
While additional solicitor general Gopal Subramaniam agreed with the court that public prosecutors should be selected in consultation with Raghavan, counsel Indira Jaising said there should be a complete regime for protection of witnesses as the same government, which was accused of engineering the riots, was in power now.
Salve said that he would consult Raghavan and let the court know about a witness protection system for post-Godhra riot cases. The court asked the parties to submit their suggestions within a week.
dhananjay.mahapatra@timesgroup.com
Many Kandhmal victims alive
ReplyDelete12 May 2009, 0344 hrs IST, Dhananjay Mahapatra , TNN
(http://timesofindia.indiatimes.com/articleshow/msid-4511671,prtpage-1.cms)
NEW DELHI: After having cited the Kandhmal riots as a reason for breaking with BJP, the Naveen Patnaik government has strongly challenged a list of those killed in the violence filed before Supreme Court alleging that some "victims" are still alive and even RSS activists have been included.
The BJD-led government on Friday said the list of dead filed by Cuttack archbishop Raphael Cheenath contained names of RSS cadre killed by naxalites and some who are still alive. While Cheenath's list included names of 93 persons killed in the riots that engulfed nine blocks in Kandhmal in the bloody aftermath of the murder of Swami Lakshmananand Saraswati last year, the state in its affidavit said the toll was not more than 42.
Explaining the wide gap between its own and Cheenath's toll figure, the state said: "The petitioner's list included the names of RSS activists -- Dhanurjaya Pradhani, Ajit Kumar Mallick and Prabhat Panigrahi -- allegedly killed by naxalites." Further, 10 persons, declared dead on Cheenath's list, were found alive, the state said, adding the archbishop's list also included three persons killed in police firing as well as two policemen.
It is ironical that the Orissa government is claiming the number of dead has been exaggerated as this is an allegation levelled by the saffron brigade as well. The Patnaik's government's initial response to the violence was that it was more an ethnic conflict than a purely religious one and was blamed for appearing reluctant to take action against the rioters. It was when BJD and BJP seat-sharing talks broke down amid considerable acrimony did Patnaik bring up the Kandhmal riots and claimed that "every bone" in his body was "secular".
Field inquiries from tehsildars and local police about missing names from the official list of those killed during the riots revealed that "in 10 cases, persons are still alive, in 25 cases persons have died because of chronic and other medical problems, in 12 cases reference/history of persons with reported names could not be traced in villages mentioned against their names, and in two cases villages mentioned could not be located," the Patnaik government said.
The state said the Kandhmal district collector has sought further information from the archbishop on these cases by letters dated April 22 and April 30. The response is awaited, it said.
The archbishop's counsel, senior advocate Colin Gonsalves, told a Bench comprising Chief Justice K G Balakrishnan and Justices P Sathasivam and B S Chauhan that the petitioner would respond to the Orissa government's affidavit but as an interim measure the court should direct urgent payment of compensation for damaged houses to the victims, which till date has not been fully paid.
Appearing for the state, senior advocate K K Venugopal told the court that the government had done the maximum possible and paid compensation to all the families which had lost a member in the riots. He said the Centre has not provided its share of Rs 3 lakh to the victims.
This was refuted by additional solicitor general Amarendra Saran, who said the Centre has till date received recommendation for payment of ex-gratia for 33 deaths and has cleared 30 cases for immediate payment.
After the court directed expeditious payment of compensation, senior advocate Mukul Rohtagi alleged that the scheduled caste community `Panas' in collusion with the "Christians were grabbing the land of the scheduled tribes for construction of churches." The Bench issued notice to the state to respond to the allegations.
బాబూ అనామకుడూ! ఈ మధ్య సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని మతకల్లోలాల విషయంలో బోనెక్కించమని చెప్పినమాటకూడా గుర్తు చేసుకో.
ReplyDeleteహిందూత్వవాదం భారత దేశ సమైక్యతకి పీక (మెడ) మీద కత్తి లాంటిది.
ReplyDelete@Mahesh,
ReplyDeleteIt seems convieniently you forgot how many TV shows NGOs, Teesta attended and argued about this issue. Where is she now? Why NDTV,CNNIBN T.V.channels and Media people are not questioning her false allegations? How come she will give wrong information about this sensitive issues. Media people entertained her false statements several years, finally she deceived entire country. Media is not et all bothered about her behaviour. Who will take responsibility?
ఈ మధ్య సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని మతకల్లోలాల విషయంలో బోనెక్కించమని చెప్పినమాటకూడా . I know that wait for supreme court decision. I am also curious to know about supreme court decision. I have a great belief on supreme court judgements.
@ praveen
ReplyDeleteహిందుత్వ వాదం బారత దెశానికి ప్రమాదకరం ఐతె ముస్లిం వాదం దెశానికి శ్రీరామరక్షా? బాబ్రి మసీదు గురించి మాట్లాడేవారు ఇస్ల్లాం జిహది పేరుటతో అమాయకులను చంపెవల్ల గురించి మాట్లాడరె.
when the county was divided by religions muslims and hindus, why these guys still crying it's secular country, and secularism..
supporting muslims,christaians and troubling hindus(congress agenda for muslim votes) is not a secularism.
India is a hindu nation and it will be a hindu nation for ever.
నేనీమీ ఇస్లాం మతాన్ని సమర్థించడం లేదు. నేను నాస్తికుడిని. నాస్తికులకి దేవుడు మీద నమ్మకం కలిగేంతవరకు నాస్తికులని హింసించాలని ఇస్లాం మతం చెపుతోంది. అలాంటి మతాన్ని నాస్తికులు ఎలా వెనకేసుకొస్తారనుకున్నావు?
ReplyDeleteఏ రాయి అయితేనేం పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు ఏ మతమైతేనేమి జనాన్ని చాంధసవాదంతో ఇండాక్ట్రినేట్ చేసి మత్తెక్కించడానికి?
ReplyDeletehttp://sarada4u.blogspot.com/2009/01/lazza.html
బాబు, మార్తానండా అలియస్ ప్రవీణ్ నిజం గా నువ్వు మరో ప్రపంచం కావలను కుంటె నువ్వు బ్లగ్లు రాసే ముందు కొంచెం ప్రజా సేవ చెసి రాసేది. రాయడం తెలుసు కదా అని ఊరికినే బ్లాగకు. కంపుటర్ కంపేని లో ఉద్యొగం రాలేదని ఓ అంటూ ఆకలిరాజ్యం లో హీరో ని అభిమానిచటం కాదు. నీ లాంటి నాస్తిక వాదులను ఈ దేశ ప్రజలు (వయసులో ఉన్నపుడు కరుణా నిధి నీ కన్న 10 రెట్లు ఊపు లో ఉన్నాడు , ఇప్పుడు సత్య సాయిబాబా ను ఇంటికి తీసుకొచ్చడు)చాలమందిని చూసారు. వారి మాటలను చేతలను అందరు గమనించారు. అందువలన నే మిడిమిడి జ్ఞానం తో ఎక్కడ పడితే అక్కడ ఊరికినే బ్లాగకు. నీ బోటీ లాంటి వారిని ఫాలో అవ్వవలసిన పని ఇక్కడ చామంది కి లేదు. నీకున్న నాలేడ్జ్ కన్న 10 రెట్లు ఎక్కువ తెలివి అందరికి ఉన్నాది . నూవు ఎదో బ్లాగ్ పేట్టుకొని రాసి సంఘ సేవ చెస్తున్నావని అనుకోకు. నవయుగ వైతాలికుడవని అంత కన్నా అనుకోకు. నీకు తీరిక సమయం ఉంటె మీ ఇంట్లో అమ్మానన్నకి కొంచెం పని చేసి పెట్టు బ్లాగ్లు రాయటంకన్నా అది ఉపయొగం.
ReplyDeleteతొక్కలో కరుణానిధితో నాకు పోలికేమిటి? నువ్వు ఏమి వ్రాస్తున్నావో నీకైనా తెలుసా? I am always truthful atheist.
ReplyDelete@నామకుడు: NGO ల విషయంలో కోర్టు చెప్పింది కొన్ని ఫ్యాబ్రికేషన్స్ ఉన్నాయని. ఒకేమూసలో అన్ని కేసుల్నీ ఫైల్ చేసారని. అంతేతప్ప "కోర్టుధిక్కారం" క్రింద పరిగణించలేదు. అంటే ఉద్దేశం కోర్టుని మోసం చెయ్యడం కాదు. కేసులు ఫైల్ చేసే విషయంలో కొన్ని తప్పులు జరిగాయని మాత్రమే. దానికీ రాజ్యహింసకూ పోలిక తేకూడదు. ప్రజల్ని కాపాడవలసిన ప్రభుత్వం హత్యాకాండను ప్రోత్సహిస్తే, హత్యాకాండకు పూనుకుంటే దాన్ని ఏవిధంగా సమర్ధిస్తారు అనేది ప్రశ్న.
ReplyDeleteMuslim Raajulu veyyeluga bharadesham lo chesina duragatalu marichipoyi siggulekunda varrili venakesukocche pustakaalu chadavaala. naa raktam vudiki pothondi. Poorvam guruvulu pariceelinchi arhatha vunnavarike vidyalu nerpevaaru. Vaaru enduku ala chesaro ippudu artham avuthundi. Anarhulaku telivithetalu vaste ilaanti pustakaalu mariyu blagulu vastayi. Meeru talli paalu traagi rommu gudde rakaalu. Poyi pakistan lo jeevinchandi. Muslims manchi emito hinduvula chedu emito telustundi.
ReplyDeleteగడ్డి తినేవాళ్ళని చూసి గడ్డి తినడం నేర్చుకోవడమే భారతీయత కదా. గడ్డి తిన్న ముస్లిం రాజులని చూసి హిందూ హింసావాదులు కూడా అలాంటి గడ్డి తినడం ఆదర్శవంతం అనుకుంటున్నారు.
ReplyDeleteGaddi tine vallani choosi gaddi tinedi communistulu. Bharateeyulu kaaru. Oka saari swatantrya poraatam chooste andulo communistula patra emito telustundi. Eedesa samskrutini nasanam cheyadam lo pratham patra communistulade. Itara mathaladi kaadu. Veeriki hindu mathani vimarchindamande ento istham. Hinduvulu soft kadaa. Kristians ni, muslimsni vimarinchandi. Mee dammento telustundi. Meelaanti vaarini choose hinduvulu rash gaa marthunnaru. Softness vadulukuntannaru.
ReplyDeleteGokula chat bomb blast lo leda mumbai sanghatanalo nee kutumba sabyulu chaste telisedi muslims manchi emito.
ReplyDeleteహిందూ రాజకీయ నాయకులు ముస్లింల వోట్ల కోసం ముహమ్మద్ అలీ జిన్నాహ్ ని పొగిడారు. కమ్యూనిస్టులు ఆ పని చేసే లెవెల్ కి దిగారా? హిందూ-ముస్లిం భాయీ భాయీ అన్న సూత్రంతో ముస్లింల వోట్ల కోసం పాకులాడేది హిందూ రాజకీయ నాయకులే కానీ మా మావోయిస్టులు కాదు. రేపు మీ హిందూ రాజకీయ నాయకులు ముస్లింల వోట్ల కోసం తాలిబాన్ లీడర్ ఫొటో పట్టుకుని ఊరేగినా ఊరేగగలరు.
ReplyDeleteEe roju pakistan ni choodandi. It is flop country. Daani akkasuku ade bali ayipoyindi. Daani Terrorist plans daanine debbateestunnayi. Manam matram vaari actions ku react avvakoodadu. anni bharinchaali. Government oka daddamma. Ilanti paristitulalo nenu hindutvanni samardistanu. Naa samskruthini kaapadukune hakku naa kundi. Ethara deshala bhavajalam meeda brathike communistulaku eedesa samskruthi viluva teliyadu.
ReplyDeleteహిట్లర్, ఈదీ అమీన్ తరువాత ఎక్కువగా హింసని నమ్మేవాళ్ళ లిస్ట్ లో హిందూత్వవాదులు కూడా ఉన్నారు.
ReplyDeleteదద్దమ్మ పాలక వర్గాన్ని నమ్ముకోవడం మీ తప్పు. మరి మీరు మా కమ్యూనిస్టుల మీద విరుచుకుపడతారేం?
ReplyDeleteఅయినా హిట్లర్ ని, ఈదీ అమీన్ ని ఆదర్శంగా తీసుకునే హింసావాదులకి సెక్యులరిజం పేరు పలికే అర్హత ఎక్కడిది?
ReplyDeleteCommunistulu, Maoistlu maha soft. Notlo velu pettina korakaleru. Tiananmer Square hinduvula pane. Amayaka janam vunna bassulanu, Bankulanu, Telephone exchangilanu, Railway stationlanu blast chesedi hinduvule. Hinsa gurinchi matladadaniki siggundaali. Nee poratam prajalaku anyayam chese nayakula meeda leka nela jeetagaalunde bankuka meeda. Nee siddanthalu puttinde hinsa tho. Satwikidilaga pose kottaku. Bharateeyulu hinsanu korukoru. kaani daanini asamarthaga itarulu bhavinchatam valle hinsa gurinchi aalochinchavalasi vastundi. Ramayanam, Bharatam nijama kaada anna prasna pakkana petti andulo cheppina manchini gurinchi charchinchandi. Christ magdaleenanu vunchukunnada leka pelli chesukunnada idi kaadu manaku kaavalacindi. Aayana emi cheppadu.Adi manaku manchi chestunda/chedu chestunda. idi mukyam.
ReplyDeleteమా మతం వాళ్ళు జాతీయ భద్రతకి ప్రమాదకరం కాదు, వేరే మతాలవాళ్ళే ప్రమాదకరం అన్నట్టు ఉంది వాదన.
ReplyDeleteఎక్కడ ఏ చర్చ మొదలు అయిన ముస్లిమ్ మతాన్ని అందులో బలవంతగా నైన లాగడం మనకు మత్రమే ఉన్న గుణం.
ReplyDeleteప్రతి మతం మంచినే బోదిస్తుంది..అర్ధం చేసుకుంటే అనందం లేకపోతే అవేదం
>>>Bharateeyulu hinsanu korukoru. kaani daanini asamarthaga itarulu bhavinchatam valle hinsa gurinchi aalochinchavalasi vastundi.>>
ReplyDeleteరామాయణంలో రాముడు శంభూకుడు అనే శూద్రుడిని చంపడం హింస కాదా రామ భక్తా? Hitler's fans and Idi Amin's disciples are singing verses of peace.
ముస్లిమ్ ల లోనే కాదు హీందుమతం లో కుడా ముర్ఖ్హులు ఉన్నారన్నది కదనలేని నిజం
ReplyDeleteఏ మతం గురించి కాని జాతి గురించి కాని పూర్తి అవగాహన లేని మాటలు మట్లడరాదు
ReplyDeleteNaa sooti prasna. babri masjid gurinchi charchinche vallu bamiyan budhudi gurinchi charchincharemi? Muslims majority aite sharia kaavali. Islam country gaa maaripovaali. Minority aite secular country kaavali. Idi anyam kaada. Musilms majority vunna countries lo vere vaari paristiti emiti theliyacheppandi. telusukuntaanu.
ReplyDelete@ahmed gaariki:
ReplyDeleteManchi Chedu manishilo vuntaayi. mathamlo kaadu. Naa vimarsya muslim matham meeda kaadu. Temples darshinche muslim friends naaku vunnaru. Nenu masjid ku velli tayattu kattinchukunnanu. Hindu mathamunu vimarsinchadam chaala mandiki oka fashion. Anduke py vyakyalu chesaanu. Vere mathamulalo doshalu levaa. Okka hindu matham lone doshalu vunnaya? Hindu matham meeda enduku ee akkasu?
నాకు తెలిసిస్ NGO లు ప్రజల కు సేవ చేయటానికి ఎర్పడ్డ సంస్థలు. అవి ఉద్దెశ పూర్వకం గా తప్పు చేస్తె కోర్టుధిక్కారం క్రింద పరిగణించలేదు అనటం లో మీ ఉద్దెశం నాకు అర్థం కావటం లేదు. ఇలా ఎలెక్షన్ లో రింగింగ్ చేసినట్టుగా ఒకేమూసలో అన్ని కేసుల్నీ NGO ఫైల్ చేయవలసిన అవసరమేమిటి?
ReplyDeleteIf you read tbelow points imagine how common man will feel. What is the need for them to
promote these kind of rumars which SIT fount no truth.
The SIT also found no truth in the following incidents widely publicised by the NGOs:
* A pregnant Muslim woman Kausar Banu was gangraped by a mob, who then gouged out the foetus with sharp weapons
* Dumping of dead bodies into a well by rioteers at Naroda Patiya
* Police botching up investigation into the killing of British nationals, who were on a visit to Gujarat and unfortunately got caught in the riots
హింస ఏ మతం వాళ్ళు చేసినా అది హింసే. ముస్లింలు హింసావాదాన్ని నమ్మితే హిందువులు కూడా హింసావాదాన్ని నమ్మాలని చెప్పడం హిందూత్వవాదుల ఉద్దేశం లాగుంది. ఈ విషయం గురు చేస్తే మీ మావోయిస్టులు మాత్రం హింసావాదుల కారా అని ఎదురు ప్రశ్న వేస్తారు. శ్రామిక వర్గ పోరాటం (proletarian class struggle) కి బూర్జువా వర్గం (bourgeoisie class) ప్రోత్సహించే మత హింసతో పోలికేమిటి?
ReplyDeleteAnonymous సార్
ReplyDeleteమతం అని వచ్చిన ప్రతి విషయాం లో ఇస్లామ్ నీ లాగడాం బాధ కలిగింది.నాకు తేలిసి
ఏ ఒక్క మతం లో ను దోశాలు లేవు..మనకు నఛ్ఛే పద్దతి నై సమర్ధిస్తే సరి ఎదుటి వారిని కీంచ పరచక్కర్లేదు.
praveen sir,
ముస్లిం లు హింసావాదాన్ని నమ్మరు అన్నారు.కాదు ముస్లిమ్ ల లో కోందరు హీంసవాదాన్ని నమ్మారు.ఈ కోందరిని చుపీ అందరు అనడం సరి కాదు
ఇక్కడ రిలిజియస్ క్వెషన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. మతం కంటే పెద్ద సమస్యలు లేవా? చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నమ్మే గ్లోబలైజేషన్ విధానాలు మతతత్వం కంటే ప్రమాదకరమైనవి. BJP, MIM గూండాల రాజ్యంలోనైనా బతకగలం కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఆటవికుల పాలనలో రాష్ట్రం అన్ని ఆటవిక రాజ్యాల కంటే దుర్భరంగా తయారవుతుంది. ఇక్కడ మతం ఒక్కటే పెద్ద క్వెషన్ అన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు.
ReplyDeleteBabu praveen, salva judum sangatemiti? vaallu peeditha vargaaniki chendina vaaregaa. Mee siddanthaalu nachakapothe champestaraa? Moistulaku siddantaalu levu. vunnadi himse. naake kanaka adhikaaram vunte moistlanu kukkalaaga kaalchi champutaanu.
ReplyDeleteసల్వా జుడుం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఆర్మీ. మన రాష్ట్రంలో గ్రీన్ టైగర్స్, నల్లదండు, నల్లమల కోబ్రాస్ లాంటి ముఠాలు ఎలాంటివో, చత్తీస్ గఢ్ లో సల్వాజుడుం, జార్ఖండ్ లో నాగరిక్ సురక్షా సమితి లాంటి ముఠాలు కూడా అలాంటివే. మన రాష్ట్రంలో గ్రీన్ టైగర్స్, నల్ల దండు ముఠాల కంటే ఇతర రాష్ట్రాలలో సల్వా జుడుం, NSS ముఠాలు ఎక్కువ హింస చేశాయి.
ReplyDelete@ అనామకుడు,
ReplyDeleteకత్తి మహేష్ కుమార్,
ప్రవీణ్, కెవి , అహ్మద్ గారలకు....
"మతతత్వ రాజకీయాల" గురించి మీ మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు,
చర్చలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు
ధన్యవాదాలు.
అయితే ఆవేశం , అభిమానం , దురభిమానం కనిపించినంతగా ఈ చర్చలో
సమస్యపై కొత్త ఆలోచనలు, పరిష్కార మార్గాలు కానరానందుకు కొంత అసంతృప్తిగా వుంది.
ఈ పుస్తకాన్ని కూలంకషంగా చదివి విశ్లేషిస్తే
మీ చర్చ మరింత అర్ధవంతంగా వుండేది .
అభినందనలు.
మా అమ్మమంచిది కాదు అంటే వినడానికి చాలా మంది గుమికూడతారు రామ్ పునియా పేరుతో ఔరంగజేబుని పొగిడితే సేల్స్ ఎక్కువ
ReplyDeleteటాపిక్ ఇస్ ఓవర్ ఇది పనికిరాని మాట వెస్ట్ బ్లాగ్
ReplyDelete