Sunday, April 19, 2009

మనసుతో రాసిన శరీరం కథ....రాజి, సాక్షి దినపత్రిక 19 ఏప్రిల్‌ 2009

“ వ్యభిచారం నైతికమా? కాదా? అన్న అంశాన్ని కాసేపు పక్కనపెట్టి,
ఈ పుస్తకం గురించి మాట్లాడాల్సి వుంటుంది.
అతి ప్రాచీన వృత్తిగా 'పేరుపడ్డ' ఈ బురదలోకి తెలిసో, తెలియకో దిగేవారు ఎందరో!
అ లాంటి ఎందరో మహిళల్లోంచి,
ఇదిగో నాకూ ఒక ఆత్మకథ వుంది,
ఓపిక చేసుకుని వినమంటూ ఎలుగెత్తింది
మలయాళీ సెక్స్‌ వర్కర్‌ నళినీ జమీలా..... …


ఇవాళ్టి సాక్షి దినపత్రికలో ''ఒక సెక్స్‌ వర్కర్‌ ఆత్మకథ''పై వచ్చిన పుస్తక సమీక్షను ఈ దిగువ లింకులో చదవండి.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=25650&Categoryid=10&subcatid=42

ఈ పుస్తకంపై మీరూ స్పందించండి.

3 comments:

  1. నళినీ జమీలాకి అభినందనలు. ఈ సారి భారత్ వచ్చినప్పుడు ఈ పుస్తకం తప్పక తీసుకుంటాను.

    ReplyDelete
  2. సెక్స్ వర్కర్ మాత్రమే కాదు , ఒక విటుడు కూడా ఆత్మ కధ రాసుకుంటే ఎలా వుంటుందో యి లింక్ లో ఇంకా చదవని వాళ్ళు చదవచ్చు . http://ravigaru.blogspot.com/2009_04_01_archive.html

    ReplyDelete
  3. @ Sarath
    @ Ravi
    శరత్ గారూ ధన్యవాదాలు.
    రవి గారూ ఈ పుస్తకం మీకు స్ఫూర్తి నిచ్చి ...
    మీ చేత మరో పోటీ రచనను చేయించినందుకు సంతోషం .

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌