భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఈ చిన్న పుస్తకంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారతదేశ చరిత్రపై రాసిన పలు వ్యాసాలున్నాయి. ఇవి భారతదేశ చరిత్రను మొత్తంగా మన కళ్లముందుచుతాయి.
గతకాలం మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకూ హిందువులు , బౌద్ధులు, ముస్లింలు, బ్రిటీష్ పాలకులకు సంబంధించిన అన్ని కోణాలను విశ్లేషిస్తాయి.
మనదేశ గత చరిత్రపై డాక్టర్ అంబేడ్కర్ వ్యాసాలు ఎంతో సూటిగా, సరళంగా వుంటాయి.
భారతదేశ చరిత్రలోని చీకటి కోణాలపై ఆయన రచనలు కొత్త వెలుగును ప్రసరిస్తాయి.
అంతేకాక ఆయన భారతదేశ భవిష్యతుతలోకి కూడా తొంగి చూసి ఈ దేశం మళ్లీ తన స్వాతంత్య్రాన్ని కోల్పోకుండా తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలను కూడా సూచిస్తారు.
ఇది చరిత్రపై ఒక మంచి పుస్తకం.
ఇందులోని అధ్యాయాలు:
1. మధ్య ప్రాచ్య దేశాలతో భారతదేశ వాణిజ్య సంబంధాలు.
2. భారతదేశంలో బౌద్ధమత ఆవిర్భావం - పతనం.
3. భారతదేశ చరిత్ర - కొన్ని ముఖ్యాంశాలు.
4. బ్రిటీష్ పాలనలో భారతదేశం.
5. భారతదేశ భవ్యిత్తు.
భారతదేశ చరిత్ర - నిన్న, నేడు, రేపు
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ఆంగ్లమూలం: Commmercial Relations of India in the Middle East. - Dr.Bbasaheb Ambedkar, Writings and speeches, Vol.12, pp-30, Govt. of Maharashtra, Bomb` 1993
The Triumph of Brabminism: Regicide or the Birth of Counter-Revolution. op cit. 266, Vol.3.
Notes on History of India, Ps709-718, Vol.12, op cit, Bomb`y 1993 India on the eve of the crown Government, pp 53-72, Vol. 12, op cit Constituent Assembly Debates, 25 Nov. 1949, op.cit, Vol. 13, pp 1213.
తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
72 పేజీలు; వెల: రూ.20
ప్రతులకు వివరాలకు:
1) హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్ - 500067
ఫోన్: 040-2352 1849
2) సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
నెం.3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్,
బర్కత్‌పుర, హైదరాబాద్ -500027
ఫోన్: 040-2344 9192
No comments:
Post a Comment