
.
ఫ్లిప్‌కార్ట్ ద్వారా హెచ్‌బిటి పుస్తకాల డోర్ డెలివరి!
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తకాలను ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ వారు ఇప్పుడు ఇంటింటికి అందిస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
మీరు ఇకనుంచీ ఎలాంటి శ్రమ లేకుండా ఇంటివద్ద కూర్చునే ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ ద్వారా హెచ్ బీ టీ పుస్తకాలను
సులువుగా తెప్పించుకోవచ్చు.
ఆర్డర్ చేసిన వారం రోజుల లోపే మీరు కోరిన పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది.
ఇందుకు ఎలాంటి అదనపు చార్జీలూ చెల్లించాల్సిన అవసరం లేదు.
భారతదేశంలో ఎక్కడున్న వారైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
పూర్తి వివరాలకు ఈ దిగువ క్లిక్ చేయండి:
.... ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ ....
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ - మంచి పుస్తకాల ప్రచురణలో ఒక విప్లవ కెరటం!
ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ - ఇంటింటికి పుస్తకాల పంపిణీలో ఒక సంచలనం!!
...
No comments:
Post a Comment