మూడున్నర దశాబ్దాలుగా
తెలుగు పాఠకులకు
మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా:
Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Saturday, April 3, 2010
టీవీ 9 లో ఏప్రిల్ 4 న ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నళినీ జమీలా రచన "ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ" పై ఏప్రిల్ 4 ఆదివారం ఉదయం (11 .00 -11 .30 గంటలకు) టీవీ 9 లో పుస్తక సమీక్ష / చర్చా కార్యక్రమం వుంటుంది. చూచి వీలయితే మీ అభిప్రాయాలు తెలియజేయండి.
ఈ పుస్తకంపై రివ్యూ చాలా సార్లు చదివాను కానీ రివ్యూ వల్ల పుస్తకం చదవాలనిపించడం లేదు. వేశ్యలు వ్యభిచార వృత్తి నుంచి బయటకి వచ్చే మార్గం ఉందని ఈ పుస్తకం చెబుతున్నట్టు ఒక్కరు కూడా వ్రాయలేదు. వేశ్యలు వ్యభిచార వృత్తి నుంచి బయటకి రావడం సాధ్యం కాదని వ్రాస్తే ఈ పుస్తకం చదివి ప్రయోజనం ఉండదు. రివ్యూలు వ్రాసినవాళ్ళు ఈ పుస్తకం ఏమి చెపుతోందో స్పష్టం గా వ్రాయలేదు.

ReplyDelete