
గెట్ పబ్లిష్డ్
ముంబై లో టెర్రరిస్టుల దాడి - హైదరాబాద్ లోని నయాబ్ పై అనుమానమూ - అరేస్తూ - పోలీసు హింస లో మిగిలిన కోన ప్రాణాలను అరచేత పట్టుకుని, కుటుంబం తో పాటు అతని ప్రయాణమూ - చిన్న చిన్న తేడాలతో ఇలాంటి కథల్ని గతంలో చాలాసార్లు చదివాం. అయితే ఈ కథ ఎం చెబుతుంది?
...
చదవండి ... ఖదీర్ బాబు " గెట్ పబ్లిష్‌డ్ " కథపై సాక్షి దినపత్రిక (మార్చి ౩ )లో (Pl Go to Page 3 Features) వచ్చిన కాత్యాయని గారి పుస్తక సమీక్ష
గెట్ పబ్లిష్‌డ్ (కథ)
రచన: మహమ్మద్ ఖదీర్ బాబు
ముఖచిత్రం, బొమ్మలు: మోహన్
కవర్ డిజైన్: లేపాక్షి
39 పేజీలు, వెల: రూ.20
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067
ఫోన్: 040 2352 1849
No comments:
Post a Comment