అచ్చమైన బాల్యానికి మచ్చుతునక !
స్తబ్ధత, యాంత్రికత, అబద్ధపు పోకడలే నేటి జీవన విధానమైన ఈ వ్యవస్థలో
బడులు ఎప్పుడో వాటి పవిత్రతనూ, ప్రాదాన్యాన్నీ కోల్పోయాయి.
వ్యాపార నిలయాలుగా మారాయి.
ఈ దశలో ... పవిత్రమైన, ఉత్కృష్టమైన అధ్యాపక వృత్తికి మళ్ళీ మునుపటి దశను
తీసుకురావలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది ఈ " రైలు బడి " పుస్తకం.
http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=388544&boxid=720703176
నమస్తే తెలంగాణ దినపత్రిక తేది 10 - 8 - 2015 సౌజన్యం తో ...

.
No comments:
Post a Comment