రేవతి "ఒక హిజ్రా ఆత్మకథ" రాజ్యంగ నైతికతా పాఠం - కల్పనా కన్నభిరాన్
నైతిక చట్రంగా రాజ్యాంగం:
'ట్రాన్స్ జండర్ కమ్యూనిటీ సభ్యులు గురయ్యే యాతన, వేదన, బాధలను సమాజం చాలా అరుదుగా గుర్తిస్తుంది, గుర్తించాలనే శ్రద్ధ కూడా చూపించదు . ముఖ్యంగా ఎవరి శారీరక లైంగికతను వారి మనసూ, శరీరం కూడా తమవి కావని తిరస్కరిస్తాయో వారి లోలోపలి అనుభూతులను సమాజం హర్షిం చదు.
ట్రాన్స్ జండర్ కమ్యూనిటీని మన సమాజం అవహేళన చేస్తుంది. నిందిస్తుంది. తిడుతుంది.
రైల్వే స్టేషన్లు, బస్ స్తాండ్లు, పాటశాలలు, పనిచేసే ప్రదేశాలు, పెద్ద దుకాణాలు, సినిమాహాళ్ళు, ఆసుపత్రులు మొదలైన బహిరంగ ప్రదేశాలలో వాళ్ళను పక్కకు నెట్టేస్తారు. అంటరాని వాళ్ళు గా చూస్తారు.
సమాజం భిన్న అస్తిత్వాలను, వ్యక్తీకరణ లను ఆమోదించి అక్కున చేర్చుకోదు.
మనం మార్చాల్సిన ఆ ఆలోచనా ధోరణి తన నైతిక ఓటమి అనే వాస్తవాన్ని సమాజం మర్చిపోతుంది."
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా .... .... ...
వీక్షణం మాసపత్రిక మే 2015 సంచికలో పూర్తి సమీక్ష చదవండి (పే.52 ):
https://veekshanam.files.wordpress.com/2015/04/05_may-2015.pdf
No comments:
Post a Comment