మూడున్నర దశాబ్దాలుగా
తెలుగు పాఠకులకు
మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా:
Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, January 22, 2013
బొజ్జా తారకం "పంచతంత్రం" నవలపై చర్చ జనవరి 25 న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ! ...
ఆహ్వానం బొజ్జా తారకం రాసిన "పంచతంత్రం" నవల పై చర్చ నిర్వహిస్తున్నాం. ప్రముఖ రచయితలు బి. కళ్యాణరావు, నందిగం కృష్ణారావు, ఎన్. వేణుగోపాల్ మొదలైన వారు మట్లాడతారు. మీరు తప్పక రండి ! తేదీ: 25 జనవరి 2013 సాయంత్రం 5-30 కి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్ .
taarakam gaari panchatantram oka manchi navala. ekabigini chadivimpajesindi. hbt prachurinchinanduku hats off!
ReplyDelete