Monday, September 16, 2019

నరమేధాలూ నియోగాలూ మహా భారతం - ఆదిపర్వం పరిశీన

                 నరమేధాలూ నియోగాలూ మహా భారతం - ఆదిపర్వం పరిశీన  
మహాభారతంలోని సర్పయాగమూ, రాక్షసమేధమూ, ఖాండవ దహనమూ, శత్రువును మూక ఉమ్మడిగా హతమార్చిన సంఘటనుగా గుర్తించవచ్చునని ఈ పరిశీన చెబుతున్నది. పురోహిత వ్యవస్థ, పురుషస్వామ్యమూ రాజకీయ హత్యలూ, నియోగ పద్ధతులూ  కింది వర్గానూ స్త్రీనూ అణచిపెట్టి ఉంటే ధర్మసూక్ష్మాుగా రూపొందటాన్ని ఇక్కడ గమనించవచ్చు.
పురాణాలలోని కథను పరమ సత్యాలుగా పవిత్ర విషయాలుగా నమ్మేవారు. వాటిలోని అంతరార్థాను గ్రహించవసిన అవసరం - ఈనాడు - ఎక్కువగా కనిపిస్తున్నది. అరుంధతినీ వసిష్ఠుడినీ ఆదర్శదంపతులుగా చూసే సమాజం ఈనాడు వర్ణాంతర వివాహాను ఎందుకు అంగీకరించలేకపోతున్నది? గుణకర్మల వ్లనే వర్ణం నిర్ణయమవుతుందన్న గీతా బోధనను ఎందుకు మన్నించలేకపోతున్నది? జ్ఞాన సమాజం కులా సమాజంగా ఎందుకు మారింది? అని ప్రశ్నించుకుని పురోగమించవసిన తరుణంలో ఈ గ్రంథంలోని పరిశీన కొంతైనా పాఠకును ఆలోచింపజేస్తుంది.
పూర్వ సంస్కృతిని అర్థం చేసుకోవటంలో ఇదొక కోణం.

బి.విజయభారతి 
380 పేజీలు, వెల: రూ.250/-
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌