భిన్న మతాల చరిత్రలను లోతుగా అధ్యయనం చేసి వాటిని వర్తమానానికి అన్వయించుకొని విశ్లేషించడం చాలా క్లిష్టమైన కళ. దీనిలో నిష్ణాతురాలు క్యారాన్ ఆం స్ట్రాంగ్. ఆమె రాసిన "హిస్టరీ ఆఫ్ గాడ్" పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడయింది. ౩౦ భాషల్లోకి అనువదించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యం లో ఆం స్ట్రాంగ్ రాసిన మరో పుస్తకం - "ముహమ్మద్ - ఎ బయోగ్రఫీ ఆఫ్ ప్రాఫెట్" దీని అనువాదాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇటీవల ప్రచురించింది. దానిలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలను మీకు అందిస్తున్నాం. - ఆంద్ర జ్యోతి.
(ఆంద్ర జ్యోతి 7-12-2010 సౌజన్యంతో )
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, December 7, 2010
Thursday, December 2, 2010
''గాన్ విత్ ద విండ్'' తెలుగులో ... 'చివరకు మిగిలింది?'.... అనువాదం: ఎం.వి.రమణారెడ్డి ...
ప్రపంచ వ్యాప్తంగా
రెండు కోట్ల కాపీలు అమ్ముడుబోయి
చరిత్ర సృష్టించిన నవల...
సినిమాగా విడుదలై పది అకేడమీ అవార్డులు
సొంతం చేసుకున్న నవల...
ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితాలతో పాటు
అమెరికాలో భూస్వామ్య విధానం జరిపిన
చిట్టచివరి పోరాటాన్ని
కళ్లకు కట్టినట్టు చూపించే నవల...
బైబిల్ తర్వాత అమ్మకాల్లో ప్రథమ స్థానం పొందిన నవల...
''గాన్ విత్ ద విండ్''
ఇప్పుడు తెలుగులో
''చివరకు మిగిలింది?''
మూలం: మార్గరెట్ మిచ్చెల్
అనువాదం, ప్రచురణకర్త : ఎం.వి.రమణారెడ్డి
వెల: రూ.200/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500067
ఫోన్ నెం. 040 23521849
ఇ మెయిల్: hyderabadbooktrust@gmail.com
.
Subscribe to:
Posts (Atom)