Our Struggle for Emancipation: The Dalit Movement in Hyderabad
State, 1906-1953
P.R.Venkatswamy, 648 pages, hard case, Price Rs. 500/- ISBN : 978-81-907377-9
P.R.Venkatswamy, 648 pages, hard case, Price Rs. 500/- ISBN : 978-81-907377-9
This is the iconic book which details the
history of the Dalit movement in Hyderabad State from 1906 till about 1953. It
spans one of the most exciting periods of Hyderabad’s history – the Nizam’s
rule, opposition to it from the Congress and Andhra Mahasabha, the rise of
small-scale organizations of the dalit castes, their metamorphosis into a
full-blown anti-Hindu movement, the rise of the Razakars and the take-over of
Hyderabad State by the Indian Union. The movements were not just about the
reform of caste cultures as much as about asserting the rights of the dalit
castes and the mechanisms of upper caste domination. The Hyderabad movement and
perspectives were closely associated with Ambedkar and opposition to Congress
and the Gandhians. Venkatswamy himself was an active participant and the book
is a fascinating ringside view of the events of the times.
P R Venkatswamy (1908-1986), all through
his studies, involved himself in social service activities, particularly among
the Scheduled Castes under the sabhas of different organizations. Steeped in
the Ambedkarite tradition, he continued this work all through his life. A
principled and outspoken personality, he was a staunch follower of Dr.
Ambedkar, and was in constant touch with him for his advice and suggestions in
connection with the activities of the Scheduled Castes. Venkatswamy was not
against religion per se – he took his children to places of worship. He was
against those Hindus who adopted and practiced ill-treatment of the Scheduled
Castes, though they are the original inhabitants of India. Venkatswamy’s sole
aim was to ensure that the Scheduled Castes were on par with caste Hindus in
every aspect of life, particularly with respect to education and economic
betterment, in order that they could lead a life of dignity. He abhorred the
use of intoxicants like liquor and nicotine which ruined the lives of the
Scheduled Castes.
July is important for two dates. On July 26,
1908, P R Venkatswamy was born to fi ght for and document the Dalit struggle
for emancipation in the first half of the twentieth century. He died on July
17, 1986. HBT has just released his book in hard cover, available for the first
time after its first print 65 years ago. Please order your copy immediately.
How to order: Pay Rs. 500 into our account (Commerce, Attapur, Hyderabad, IFSC Code. - ORBC
0101564Oriental Bank of Commerce, Savings Banks Account Number
15642191000616, Account Name - Hyderabad Book Trust, OR
Syndicate
Bank, Mehdipatnam, Hyderabad, savings account no 30072010066877, Account holder
Hyderabad Book Trust, IFSC code SYNB 0003007) and we will send you the book by free
registered post. If you want it by courier, please pay Rs. 600.
అవర్
స్ట్రగుల్ ఫర్ యమాంసిపేషన్ : ద దళిత్
మూమెంట్ ఇన్ హైదరాబాద్ స్టేట్
1906-1953, పి.ఆర్ .వెంకటస్వామి, 2020, 648 పేజీలు,హార్డ్
బౌండ్ , వెల-500 ISBN :
978-81-907377-9
1906 నుంచీ 1953 వరకూ హైదరాబాదు రాష్ట్రం లోని దళిత ఉద్యమ
చరిత్రను ఎంతో ప్రతిభావంతంగా లిఖించిన పుస్తకం ఇది. హైదరాబాదు చరిత్రలోని అత్యంత కీలకమైన, ఉత్తేజకరమైన కాలాలలో నిజాం పరిపాలన ఒకటి. ఆ
పరిపాలనను వ్యతిరేకించిన కాంగ్రెస్
పార్టీ - ఆంధ్రమహాసభ - చిన్న స్థాయిలో సంఘాలుగా ఆవిర్భవించిన దళిత కులాలు -అవి
క్రమంగా హిందూ వ్యతిరేక ఉద్యమంగా
పూర్తిస్థాయిలో పరిణామం చెందటం -రజాకార్ల
పెరుగుదల - హైదరాబాద్ స్టేట్ ను భారత యూనియన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం - ఈ
ఉద్యమాలు కేవలం కులాలను వాటి సంస్కృతిని సంస్కరించడం మాత్రమే కాక అగ్రకుల ఆధిపత్య
వ్యవస్థ విధానాలను ప్రతిఘటిస్తూ దళిత
కులాల హక్కులకోసం దృడంగా నిలబడడాన్ని వివరిస్తుంది. అంబేడ్కర్ కు అతి సన్నిహితంగా
ఉన్న ఈ ఉద్యమం దాని అవగాహన, కాంగ్రెస్ పార్టీని, గాంధీయిజాన్ని తిరస్కరించింది. ఆ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న వెంకటస్వామి ఆ కాలపు సంఘటనలను అత్యద్భుతంగా ఈ గ్రంధం ద్వారా పాటకుల
ముందుంచాడు.
రచయిత పి.ఆర్.వెంకటస్వామి(1908-86) చేసిన అధ్యయనం, సామాజిక
కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవిధంగా,
ప్రధానంగా వివిధ సభల
క్రింద దళిత కులాల కోసం జీవితకాలం పనిచేసేలా
చేసింది. వెంకటస్వామి
డా.అంబేడ్కర్ కు బలమైన అనుచరుడు. తన
కార్యకలాపాలలో సూచనలకోసం నిరంతరం అంబేడ్కర్ తో సంబంధంలో ఉండేవాడు. వెంకటస్వామి
మతానికి వ్యతిరేకం కాదు. తన
పిల్లలను ప్రార్ధనా స్థలాలకు తీసుకు వెళ్ళేవాడు. భారతదేశ మూలవాసులైన ఆదివాసుల పట్ల అభ్యంతరకరంగా
ప్రవర్తించిన హిందువులను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. షెడ్యూల్డు
కులాలవారు కూడా అన్నివిధాలా హిందువులతో సరిసమానంగా ఉండాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. షెడ్యూల్డు కులాల జీవితాలను నాశనం చేసిన మద్యం నికోటిన్ వంటి పదార్థాలను ఆయన అసహ్యించుకున్నాడు.
జూలై
నెల 17, 26 తేదీలకు ఓ ప్రత్యేకత
ఉంది. 1908 జూలై 26న పుట్టిన వెంకటస్వామి, 20 వ శతాబ్ధం ప్రదమార్ధంలో
దళితుల విముక్తి కోసం పోరాడాడు. అంతేకాక
ముందు తరాల కోసం దాన్ని రికార్డ్ చేశాడు.
జూలై 17 1986 న ఆయన
మరణించాడు. 65 సంవత్సరాలక్రితం అచ్చయిన ఆయన మొదటిముద్రణను హార్డ్ బౌండ్ రూపంలో పుస్తక ప్రియుల కోసం హెచ్.బి.టి ఈనాడు ప్రచురించింది. ఆమూలాగ్రం ఎంతో ఆసక్తిని అనుభూతిని
కలిగించే పుస్తకం
మీకోసం. చదవండి.
పుస్తకం ఆర్దరు కోసం
: 500 రూపాయలను హెచ్.బి.టి అక్కౌంట్
లో జమ చేయాలి. అక్కౌంట్
వివరాలు పైన పేర్కొనబడ్డాయి. కొరియర్
ద్వారా అయితే అదనంగా మరో వంద రూపాయలను జమచేయవలసి ఉంటుంది. పోస్టల్
చార్జీలు ఉచితం.
I want to have a copy of the book "Our struggle for emancipation" but the name of the banks given above is not available on BHIM App. Pl inform if the names of the banks have changed.
ReplyDeleteSR Darapuri IPS (Retd)
18/455, Indira nagar, Lucknow- 226016
email: srdarapuri@gmail.com