చర్చకు ఆహ్వానం
'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల' పై
ఆసక్తికరమైన చర్చ నిర్వహిస్తున్నాం
ఇందులో-
పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ,
ప్రొఫెసర్ కోదండరాం
సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం
మరికొంతమంది ప్రముఖులు
పాల్గొంటున్నారు.
సందర్భం:
మనోజ్ మిట్టా, హెచ్.ఎస్.ఫూల్కా రాసిన
"దిల్లీ 1984 నుండి గుజరాత్ 2002 వరకు : రాజకీయ వైఫల్యం పై పంచనామా " పుస్తకావిష్కరణ.
("వెన్ ఎ ట్రీ షుక్ దిల్లీ", "ది ఫిక్షన్ ఆఫ్ ఫాక్ట్ ఫైండింగ్ : మోది అండ్ గోద్రా" అనే రెండు పుస్తకాల అనువాదం)
సమయం: 19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 5-30 కు
వేదిక : బంజారా హిల్స్, రోడ్ నెం 1లో జీవీకే మాల్ ఎదురుగా వున్నలామకాన్
మీకిదే ఆహ్వానం
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫోన్: 040 2352 1849

No comments:
Post a Comment