రోహిణీ ప్రసాద్ తన పుస్తకం 'అణువుల శక్తి'లో అణువు సామర్థ్యం గురించి సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యేలా వివరించారు. అధునాతన సైన్స్ విశేషాలు పరిచయం చేశారు.
నానో టెక్నాలజీ సంగతులు ప్రస్తావించారు. రకరకాల అణు రియాక్టర్ల విశేషాలేగాక, అణువిద్యుత్ రంగంలో చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి కూడా వివరించారు.
మరో పుస్తకం 'జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం'లో జన్యుపరమైన లక్షణాలు ఏవిధంగా జీవరాశి మనుగడకూ ప్రవర్తనకూ మూలాలుగా ఉంటాయో వివరించిన తీరు పాఠకుల చేత చదివింపజేస్తుంది.
మరో పుస్తకం 'జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం'లో జన్యుపరమైన లక్షణాలు ఏవిధంగా జీవరాశి మనుగడకూ ప్రవర్తనకూ మూలాలుగా ఉంటాయో వివరించిన తీరు పాఠకుల చేత చదివింపజేస్తుంది.
మనిషి ముసలితనానికీ చావుకీ వెనకున్న కారణాలను తెలుసుకోడానికి జరుగుతనన్న పరిశోధనల్ని చక్కగా వివరించారు.
అణువుల శక్తి
పేజీలు 192; వెల: రూ.100/-
జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం
పేజీలు: 175; వెల:రూ.100/-
రచన: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
అణువుల శక్తి
పేజీలు 192; వెల: రూ.100/-
జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం
పేజీలు: 175; వెల:రూ.100/-
రచన: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్టు
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006
- సి.వి. సర్వేశ్వర శర్మ
(ఈనాడు ఆదివారం 26-8-2012 సౌజన్యంతో)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
For E Books at Kinige . com Pl. click here:
.
.