HBT Book Club
HBT Book club membership helps in maintaining a relationship with us.
It works much like a bank account.
You deposit money in multiples of Rs. 100 with us and take books at 25%.
When your account nears nil balance, you renew it.
If you would like all books to be sent to you, we can do so.
Alternatively, we can call you up every time a new book is released and you can then decide.
హెచ్‌బిటి బుక్ క్లబ్‌లో చేరండి... 25% రాయితీ పొందండి !
అభిమాన పాఠకులతో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఎప్పటినుంచో ఒక బుక్ క్లబ్‌ను నిర్వహిస్తోంది.
ఈ క్లబ్‌లో చేరిన పుస్తకాభిమానులకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించే పుస్తకాలన్నింటిపై 25 శాతం రాయితీ లభిస్తుంది.
హెచ్‌బిటి బుక్ క్లబ్‌లో ఎవరైనా, ఎప్పుడైనా కనీసం వంద రూపాయల మొత్తంతో సభ్యులుగా చేరవచ్చు.
ఆ తరువాత మీకు వీలైనప్పుడల్లా వంద, రెండువందలు, మూడువందలు ఇలా వంద డెనామినేషన్‌తో ఎంత మొత్తమైనా మీ ఖాతాలో జమచేసుకుంటూ వుండాలి.
మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను మీ ఖాతాలో వున్న మొత్తం పరిధిలో 25 శాతం రాయితీతో మీకు అందజేయడం జరుగుతుంది.
మీ ఖాతాలో సొమ్ము నిల్వ అయిపోయితే మీరు మళ్లీ వంద రూపాయల చొప్పున జమ చేస్తూ పోవాలి.
ఒకేసారి ఎక్కువ పుస్తకాలు కావాలనుకుంటే ఆమేరకు మీరు డబ్బును జమ చేయాల్సి వుంటుంది.
ఈ డబ్బును మీరు స్వయంగా మాకార్యాలయానికి వచ్చిగానీ, మనీఆర్డర్ ద్వారా గానీ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిటి తీసిని డి.డి. రూపంలో గానీ లేదా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్/మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా గానీ ఎలాగైనా మీ ఖాతాలో జమ చేసుకుంటూపోవచ్చు.
మనీ ట్రాన్స్‌ఫర్ కోసం మా కార్యలయం ను సంప్రదించి మా బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను తీసుకోవచ్చు.
మీరు హెచ్‌బిటి బుక్ క్లబ్‌లో చేరగానే మీకు మీ క్లబ్ మెంబర్‌షిప్ ఖాతా నెంబర్‌ను, మా క్యాటలాగ్‌ను పంపిస్తాము.
మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను విపిపి ద్వారా మీకు బట్వాడా చేయడం జరుగుతుంది.
విపిపి చార్జీలో కేవలం 1/3వ వంతు ఛార్జీని మాత్రమే మీరు భరించవలసి వుంటుంది. ఇది సాధారణంగా ఐదు, పది రూపాయలు మించదు. మిగతా ఖర్చును హెచ్‌బిటియే భరిస్తుంది.
రండి,
హెచ్‌బిటి బుక్ క్లబ్‌లో చేరండి.
మంచి పుస్తకాల ప్రచురణలో మీరూ భాగస్వాములవండి.
మా చిరునామా:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ నెం. 040 - 2352 1849
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
.
i want to be a member 8977168683-anil
ReplyDeletelower tankbund vellandi, mitrulu andubatulo unnaru meeku sahaya padagalaru.
Deletenobody lifting the call
ReplyDelete