కొన్ని ప్రశ్నలతో... మరికొన్ని సందేహాలతో...
జార్జిరెడ్డి హత్యకు గురయ్యేనాటికి నేను స్కూలు విద్యార్థిని.
హైదరాబాద్‌కు దూరంగా ఒక పల్లెటూళ్ళో పుట్టి పెరిగినదాన్ని.
అందువల్ల ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం నాకేమాత్రమూ లేదు.
ఆ తరువాత, విద్యార్థుల ఉద్యమాల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించటం మొదలయ్యాక, జార్జికి సంబంధించిన అనేక విషయాలు విన్నాను.
జార్జిరెడ్డితో కలిసి పనిచేసిన కొందరు సహచరుల జ్ఞాపకాలను వినటం ఉత్తేజకరమైన అనుభవం.
- కాత్యాయని (ముందుమాట నుంచి)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
జీనా హైతో మర్‌నా సీఖో
- జార్జిరెడ్డి జీవన రేఖలు
రచన: కాత్యాయని
112 పేజీలు , ధర : రూ.60/-
కవర్ ఫోటో : క్రైసిస్ ఇన్ ది కాంపస్, డాక్యుమెంటరీ బై ఫాలి బిల్లిమోరియా, 1971, అక్షరాలు : సృజన్
కాత్యాయని గారు బుక్ ఎక్కడ దొరుకుతుంది, జార్జి రెడ్డిమరణించే నాటికి నేనూ చదువుకుంటూ వుండేవాడిని, అపుడపుడూ జార్జి గుర్తొస్తే మనసు వికలమవుతుంది.
ReplyDelete