Thursday, June 12, 2014

కినిగె డాట్ కాం వారి వద్ద రాయితీ పై హెచ్ బి టి పుస్తకాలు,




హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో నెలకొల్పబడిన లాభాపేక్షలేని ప్రచురణా సంస్థ. అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలనూ దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలను వెలువరించాలన్నది సంస్థ లక్ష్యం. ఇందుకుగాను ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై వరకూ పుస్తకాలను క్రమం తప్పకుండా ప్రచురిస్తున్నారు.
కినిగె.కామ్‌ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇ బుక్స్‌ రూపంలోనూ, ప్రింట్ బుక్స్ గాను అందిస్తోంది.
హెచ్.బి.టి వారి ఈక్రింది ప్రింట్ పుస్తకాల సెట్ పై పది శాతం రాయితీ కల్పిస్తోంది కినిగె.కామ్‌.

ఈ సెట్‌లో లభించే పుస్తకాలు:



ఈ పుస్తకాల మొత్తం ధర 7356/- పది శాతం తగ్గింపుతో 6620.40/- రూపాయలకే పొందవచ్చు. త్వరపడండి.
పూర్తి ఇవరాలకు కినిగె డాట్ కాం ను సందర్శించండి : 



.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌