మతతత్వంపై బాలగోపాల్
హిందూత్వం అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? ఏ పరిస్థితుల్లో హిందూత్వం 1980ల చివర ఉప్పెనలా లేచింది? దానికీ, అదే కాలంలో ప్రపంచంలో ముందుకు వచ్చిన నయా ఉదార వాదానికి ఏమైనా సంబంధం వుందా? ఉత్తర భారతాన కొన్ని ఆధిపత్య స్థానాల్లోకి చొచ్చుకుపోయిన హిందూత్వం, దక్షిణ భారతదేశంలో ఎందుకు చొరబడలేకపోయింది? ఈ ప్రశ్నలకు, పరిశోధకుడిగా ప్రపంచ చారిత్రక దృక్పథంతో పాటు దేశీయ, ప్రాంతీయ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిన కె. బాలగోపాల్ మత తత్వంపై ప్రత్యేకించి హిందూత్వంపై రాసిన విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనమిది. మొదటి భాగం ...
ఈ రోజు (06 ఫిబ్రవరి 2011) వార్త దినపత్రికలో కె.పి.అశోక్ కుమార్ చేసిన పూర్తి సమీక్షను ఇక్కడ చదవండి.

No comments:
Post a Comment