అద్వితీయుడు
డా. బి.ఆర్. అంబేడ్కర్ స్మారకోపన్యాసాలు
భారతదేశ సమాజంలోని అసమానతలు తగ్గించేందుకూ,
పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకూ కృషిచేసిన మేధావిగా,
సామాజిక ధార్మిక రాజకీయ రంగాలన్నింటా ఆరితేరిన యోధునిగా,
సమవర్తిగా, భారత రాజ్యాంగ రచనా సంఘాధ్యక్షునిగా డా. బి.ఆర్.అంబేడ్కర్ అద్వితీయుడు.
ఆయన చూపిన మార్గంలో పీడిత తాడిత వర్గాలు ఆత్మగౌరవంతో తమ ప్రస్థానం సాగిస్తున్నాయి..
అంబేడ్కర్ అధ్యయనాన్నీ, అన్వేషణనూ విశ్లేషిస్తూ
తమతమ రంగాలలో నిష్ణాతులయిన న్యాయమూర్తులూ, శాస్త్ర నిపుణులూ చేసిన ప్రసంగాల సంపుటి ఇది.
విభిన్న అంశాలపై అంబేడ్కర్‌గారి ఆలోచనలనూ సామాజిక, రాజకీయ ప్రాసంగికతనూ వివరిస్తున్న ఈ సంపుటి ఆయన భావజాలాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకుపోగలదు.
ఇందులో ...
అద్వితీయుడు
అంబేడ్కర్ స్మారకోపన్యాసాలు 1986-2013
440 పేజీలు
ధర : రూ.150/-
ప్రచురణకర్తలు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
డా|| బి.ఆర్. అంబేడ్కర్ మెమోరియల్ ట్రస్ట్
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006.
ఫోన్ : 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
.

1.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సామాజిక తత్వం - ప్రొ|| ఎ. ఎం. రాజశేఖరయ్య
2.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ దర్శనం - జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి
3.విద్య - దళిత విమోచనం : డాక్టర్ అంబేడ్కర్ దృక్పథం - ప్రొ. జె.వి. రాఘవేంద్రరావు
4.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ దృక్పథంలో 'స్త్రీ' - ప్రొ. జి. హరగోపాల్
5.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాధికారవాదం : దళిత ఉద్యమ సమస్య- ప్రొ. గోపాల్‌గురు
6.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జాతీయ సమగ్రత - జస్టిస్ గోపాల్‌రావు ఎక్బోటే
7.డాక్టర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం - జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య
8.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆర్థికాభివృద్ధి వ్యూహం : ప్రస్తుతాన్వయం - ప్రొ. జి. నాంచారయ్య
9.డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ, రాజకీయ బహుముఖ ప్రజ్ఞను తెలిపే పదచిత్రాలు - ప్రొ. ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు
10.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ : బౌద్ధమతం - ప్రొ. వకుళాభరణం రామకృష్ణ
11.50 ఏళ్ళ స్వాతంత్య్రం : భారత రాజ్యాంగ విజయాలు - జస్టిస్ డాక్టర్ మోతీలాల్ బి. నాయక్
12.డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ ''ఆదేశిక సూత్రాల'' ప్రాధాన్యం - డా. ఎ.బి.కె. ప్రసాద్
13.డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆర్థికతత్వం - ప్రొ. కె. చక్రధరరావు
14.విద్యావేత్తగా డా బి.ఆర్. అంబేడ్కర్ - ప్రొ. వి.ఎస్. ప్రసాద్
15.మానవ మర్యాద - డా బి.ఆర్. అంబేడ్కర్ - జస్టిస్ కె. రామస్వామి
16.ప్రపంచీకరణ ; దళితులు - ప్రొ. డి. నరసింహారెడ్డి
17.రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ - చిన్న రాష్ట్రాలు : డా. బి.ఆర్. అంబేడ్కర్ అభిప్రాయాలు - ప్రొ. కొత్తపల్లి జయశంకర్
18.డాక్టర్ అంబేడ్కర్ తాత్వికత : సాంఘిక మూలాలు - ప్రొ. జి. సత్యనారాయణ
19.డాక్టర్ అంబేడ్కర్ : స్త్రీవాదం - ఆర్. అఖిలేశ్వరి
20.డాక్టర్ అంబేడ్కర్ దృక్పథంలో అందరికీ అందే అభివృద్ధి - ప్రొ. టి. తిరుపతిరావు
21.సామాజిక సాధికారిత : భారతదేశంలో కులం, రాజకీయాలు, అధికారం, అభివృద్ధి అంశాలపై ఒక పరిశీలన - ప్రొ. కె. మురళీమనోహర్
22.దళితులు : భూమి - కె. ఆర్. వేణుగోపాల్, ఐ.ఎ.ఎస్.(రి)
23.డాక్టర్ అంబేడ్కర్ దృక్పథంలో భూమి సమస్య - పి. శివకామి, ఐ.ఎ.ఎస్.(వి.ఆర్.ఎస్.)
24.సమకాలీన భారతంలో కులం గతిశీలత - డాక్టర్ అంబేడ్కర్ దృక్పథం - ప్రొ. కె. శ్రీనివాసులు
25.భారతీయ గ్రామం - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పరిశీలన - సతీష్ చందర్