Saturday, May 22, 2010

టీ వీ 9 లో 23 మే 2010 ఉదయం 11 - 12 గంటల మధ్య "మూలికా వైద్యం తో ఆరోగ్యం" : పుస్తక పరిచయ కార్యక్రమం



23 మే 2010 ఆదివారం ఉదయం ( 11 -12 గంటల మధ్య ) టీ వీ 9 వారు డాక్టర్ జి. లక్ష్మణ్ రావు రచించిన, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన " మూలికా వైద్యంతో ఆరోగ్యం " పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమం లో పుస్తక రచయిత తో పాటు మరో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాల్గొంటున్నారు.



.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌