tag:blogger.com,1999:blog-8790856860629916116.post8364737185076354292..comments2024-01-24T15:44:51.483+05:30Comments on Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : "మర్యాదస్తులకు రోత పుట్టించే జీవితాలే!" - కె. సుధ. రంగనాయకమ్మ గారి విమర్శ పై ప్రతి విమర్శ.HYDERABAD BOOK TRUSThttp://www.blogger.com/profile/12180440745527538490noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8790856860629916116.post-65967812270555958762012-01-18T01:36:25.280+05:302012-01-18T01:36:25.280+05:30asalu sudha garu vyasanni baga chadivera. ranganay...asalu sudha garu vyasanni baga chadivera. ranganayakamma garu cheppinadi veru. asalu alanti vanni samajam lo vundakunda povalane kada manamandaru korukunedi. inka alanti vatiki chattabadhta enduku kalpinchali...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-80625390213561679712010-04-24T10:12:17.925+05:302010-04-24T10:12:17.925+05:30ధనిక కుటుంబాలకి చెందిన స్త్రీలకి డబ్బుల కోసం వ్యభి...ధనిక కుటుంబాలకి చెందిన స్త్రీలకి డబ్బుల కోసం వ్యభిచారం చెయ్యాల్సిన అవసరం ఉండదు. భూస్వామ్య సమాజంలో భూస్వాముల ఉంపుడుగత్తెలుగా వెళ్ళేవారైనా, పెట్టుబడిదారీ సమాజంలో వేశ్యలుగా మారేవాళ్ళైనా దిగువ తరగతికి చెందిన మహిళలే అని లెనిన్ కూడా అన్నాడు. స్త్రీలు ఎవరూ వ్యభిచార వృత్తిలోకి దిగే పరిస్థితి ఉండకూడదు అనే రంగనాయకమ్మ గారు కోరుకున్నారు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-16798388967327588082010-04-24T09:04:27.531+05:302010-04-24T09:04:27.531+05:30రంగనాయకమ్మ గారి వాదనే సమర్థ నీయంగా ఉంది.ఆ జీవితాలు...రంగనాయకమ్మ గారి వాదనే సమర్థ నీయంగా ఉంది.ఆ జీవితాలు తనకు రోత పుట్టిస్తాయని ఆమె అనలేదు.అదొక వృత్తి కాదని మాత్రమే అన్నారు. ఆ జీవితాలు ఆ వృత్తిలో ఉన్నవారికి సైతం రోత పుట్టిస్తాయనే మాట వాస్తవం కాదా? ఎవరైనా ఇష్టంతో చేస్తారా ఆ వృత్తిని? అందులో అవసరార్థం చేసే వృత్తి తప్ప,'ప్రేమ"అనే మాటకు తావెక్కడుంది? తన దగ్గరకు వచ్చే వారు ఎలా ప్రవర్తిస్తారో,ఎంత హీనంగా మాట్లాడతారో నళిని పుస్తకంలో చెప్పిందని రంగనాయకమ్మ గారు రాశారు.(పుస్తకం నేను చదవలేదు). అలాంటి జీవితాన్ని గౌరవనీయమైన వృత్తిగా ఎలా అంగీకరించాలని నళిని కోరుతుంది?

పునరావాసాలు ఎలా ఉంటాయో రంగనాయకమ్మ గారికి తెలీక కాదు. తెలుసు కాబట్టే పునరావాస పద్ధతుల్లో ఉండే "లోపాల" గురించి ప్రస్తావించారు.

పేద స్త్రీలందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అలా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే...ఈ వాక్యాన్ని సుధ గారు సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోంది.

ధనిక స్త్రీలెవరూ వ్యభిచారం చెయ్యరు అని సూత్రీకరించలేదు రంగనాయకమ్మ గారు. "ధనిక కుటుంబాల్లో స్త్రీలెవరూ వ్యభిచారంతో జీవించడంలేదు"అని మాత్రమే అన్నారు. "కుటుంబం" అంటూ ఉంటే, అది ధనికమై ఉంటే ఇక "డబ్బు" కోసం వ్యభిచరించే అవసరం ఆ కుటుంబాల స్త్రీలకు ఎందుకుంటుంది?

రంగనాయకమ్మ గారి అభిప్రాయం ప్రకారం వ్యభిచారం అనేది ఒక వృత్తిగా అంగీకరించనక్కర్లేని విషయం!

మాకు కావలసింది జాలి దయ కాదు అని నళిని ఎంతగా చెప్పినా 'వారిని అర్థం చేసుకోవడం"అనే పాయింట్ వస్తే వారి జీవితాల పట్ల సామాన్య మానవులకు కలిగేవి ఆ రెండే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com