tag:blogger.com,1999:blog-8790856860629916116.post4330362475973245898..comments2024-01-24T15:44:51.483+05:30Comments on Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : వ్యభిచారం కూడా ఒక వృత్తేనా? "ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పై రంగనాయకమ్మ గారి విమర్శHYDERABAD BOOK TRUSThttp://www.blogger.com/profile/12180440745527538490noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-8790856860629916116.post-6548944161419794112013-02-25T00:39:26.134+05:302013-02-25T00:39:26.134+05:30vaesyaa vrutthi gurunchi inni abhipraayaalu vaaamm...vaesyaa vrutthi gurunchi inni abhipraayaalu vaaammmo

intha varaku vyabhichaari vaddaku velle avasaramu raaledu.

ika pai raakoodadhu.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-888857664916951062010-04-16T17:45:38.038+05:302010-04-16T17:45:38.038+05:30ఆంధ్రుడు గారు. పాకీ పని గురించి కెనడాలో ఉన్న నా స్...ఆంధ్రుడు గారు. పాకీ పని గురించి కెనడాలో ఉన్న నా స్నేహితురాలుతో మాట్లాడినప్పుడు ఎవరి లెట్రిన్లు వాళ్ళే కడుక్కోవాలి అని ఆమె అంది. మన అశుద్ధం కడుక్కోవడం మనకే నామోషీ. అందుకే పాకీ వృత్తి ఉంది. మేము బాగా ఉన్నవాళ్ళమే కానీ మేము బాత్ రూమ్ ని గానీ, లెట్రిన్ ని గానీ పని మనిషి చేత కడిగించలేదు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-75014307069083710622010-04-12T18:36:35.844+05:302010-04-12T18:36:35.844+05:30చెరసాల శర్మ గారూ,
చాలా మధ్యతరగతి కుటుంబాలకు పారిశు...చెరసాల శర్మ గారూ,
చాలా మధ్యతరగతి కుటుంబాలకు పారిశుధ్య పని చేయటం ఇష్టం ఉండదు. అలా అని పాకీ పని ఒక వృత్తి కాకుండా పోదు. ఇంకా మాట్లాడితే పాకీ వాళ్ళు లేకుండా రోడ్లు గబ్బు కొడతాయి.
అలానే మధ్య తరగతి అయిష్టమైన నిర్బంధ వివాహాలలో చిక్కుకొని విలవిల్లాడే జనాలకు వేశ్యావృత్తి ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదేమో. వాళ్ళు లేక పోతే సమాజం ఇంకా కంపుకొడుతూ ఉండేదేమో. కాబట్టీ వెశ్యా వృత్తిని తక్కువ చేయటం సరైనది కాదు. మన మధ్య తరగతి విలువలని దాటి చూడగలిగితే దానిలోనూ అనేక విషయాలు వృత్తిపరమైనవి ఉంటాయి.
ఇక కొత్త వాళ్ళతో సెక్స్ చేయటం గురించి...ఓ పదేళ్ళ కిందటి దాకా మన వివాహ వ్యవస్థ ముక్కూ మొహం తెలియని వాళ్ళకి పెళ్ళి చేసి వాళ్ళని ఒక గది లోకి తోసి సెక్స్ చేసుకొనమనలేదా? ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో అదే తంతు.
జనాలందరికీ సంతృప్తికరమైన వివాహజీవితాలుండి, వాళ్ళకి వేశ్యల వద్దకు వెళ్ళాలనిపించక పోతే, అది సంతోషించతగ్గ విషయం.మహా కవి గురజాడ లాంటి వ్యక్తి సమాజ ద్వంద్వ నీతిని చూపటానికి ఒక వేస్య పాత్రను ఎంచుకొన్నారు. వేస్యలకు రంకు ఉండదు. వాళ్ళు డబ్బు తీసుకొంటారు కాబట్టీ. సమాజం లో వేశ్యలు కాని వారు ఎంత మంది రంకు చెయ్యరు? సగం వళ్ళు కనపడేటట్లు బట్టలు వేసుకొనే గొప్పింటి బిడ్డలను ఏమనాలి. వాళ్ళను ఎవరైన కామెంట్ చేస్తే వారి స్వేచ్చకు భంగం కలిగింది అంటారు.
ఐరోప దేశాల్లో చాలా మంది వెశ్యలు వాలంటరీ గానే ఆ వృత్తిలోకి దిగుతారట. దాని లోని కష్ట నష్టాల గురించి ఒక బ్లాగు చదివాను. మన దేశం లో దాంట్లోకి తోయబడే వారే ఎక్కువ.సామ్యవాద వ్యవస్థ లో ఎవరైనా ఒక వృత్తిని ఎంచ్కునే స్వాతంత్ర్యం ఉంటుంది కదా..?
ఈ విషయం లో కత్తి మహేష్ గారు క్లారిటీ తో మాట్లాడారనిపిస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-15616232543344369762010-04-12T11:13:40.546+05:302010-04-12T11:13:40.546+05:30@భూషణ్: ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అ...@భూషణ్: ఆత్మకథలో అదిరాసిన వ్యక్తి అనుభవాలతోపాటూ, అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి. అంతమాత్రానా అవి అందరూ ఆచరించాలనే ఆశయం ఉందనే అపవాదు సరైనదికాదనే నా వాదన.ఉదాహరణకు హిట్లర్ తన ఆత్మకథలో తాను నమ్మింది రాశాడు. దాంతో మనం విబేధించొచ్చు. కానీ అలా రాయడమే తప్పంటే ఎలా?

అయినా, వేశ్యవృత్తి భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన వృత్తి. కాబట్టి అది వృత్తా కాదా అనే ప్ర్రశ్నే ఉత్పన్నంకాదు. వ్యభిచారం అనే పదం నైతికతకు సంబంధించింది. వృత్తికి కాదు.కాబట్టి సెక్స్ వర్కర్లను వ్యభిచారులు అనడం ఎంతవరకూ సమంజసమో నాకు తెలీదు. కానీ నైతికత ప్రాతిపదికన ఆ fair trade ని అవమానపరిచేలా మాట్లాడటం ఎంతవరకూ సమంజమో నాకైతే ప్రశ్నార్థకమే.

వేశ్యవృత్తి చట్టవ్యతిరేకం కాదు. పబ్లిక్ గా విటుల్ని ఆకర్షించే ప్రయత్నం చెయ్యడం నేరం. వ్యవస్థీకృత బ్రోతల్స్ చట్టవ్యతిరేకం.ఔనన్నా కాదన్నా సమాజంలో వ్యభిచారం ఉంది. ఉంటుంది. గౌవమైన కుటుంబాలలో మాత్రం వ్యభిచరించడం లేదా! ఇక వేశ్యవృత్తి అంటారా పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకూ అదీ ఉంటుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-43032171369796538372010-04-12T10:26:52.167+05:302010-04-12T10:26:52.167+05:30కత్తి మహేశ్ కుమార్ గారూ,
రంగనాయకమ్మగారు తన వ్యాసం ...కత్తి మహేశ్ కుమార్ గారూ,
రంగనాయకమ్మగారు తన వ్యాసం ఆఖరి పేరాలో చెప్పినట్టు - ఈ ఆత్మ కథ రాసినావిడ తన కథ మాత్రం చెప్పి ఊరుకోలేదు. వ్యభిచారం మీద తన అభిప్రాయాలు కూడా చెప్పింది. సమాజంలో వ్యభిచారం కూడా ఒక వృత్తేననీ, అదలాగే కొనసాగాలనీ ఇంకా ఇలాంటి అభిప్రాయాలు చెప్పింది. వీటిని సుద్దులు కాక ఇంకేమంటారు? - భూషణ్, హొసూరు, తమిళనాడు.bhushanhttps://www.blogger.com/profile/03076494072820692476noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-78291920688133341552010-04-08T08:34:05.706+05:302010-04-08T08:34:05.706+05:30kamala గారూ,
కత్తి మహేష్ కుమార్ గారి వాక్యంలో వ్య...kamala గారూ,
కత్తి మహేష్ కుమార్ గారి వాక్యంలో వ్యాకరణ దోషం గురించి మీ విచికిత్స చూశాను. మీ వ్యాఖ్య చదివాక ఓ సందేహం వచ్చింది.
ఆయన వాక్యం- "ఆ జ్ఞాతి లేకుండా రంగనాయకమ్మ గారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది".

‘చేసిపారేసినట్టుంది’ అనటంలో వ్యంగ్యం ఉందని తెలుస్తూనే ఉంది. ‘చేసిపారేసినట్టున్నారు’ అని రాసివుంటే స్పష్టంగా ఉండేది.
కానీ మహేష్ గారు రాసిన వాక్యాల్లాంటివి కూడా తెలుగులో సాధారణమే. ‘కమల గారు ఆ పాటను పాడుకుంటున్నట్టుంది’,‘ప్రసాద్ గారు తన గతాన్ని మర్చిపోయినట్టుంది’, 'రావు గారు పాత సంగతుల్లో మునిగిపోయినట్టుంది’... లాంటి వాక్య నిర్మాణాలు కూడా లేకపోలేదు.
ఇలాంటి వాక్యాల్లో ‘గారు’ లేకపోతే గౌరవ సూచన లేదని అనుకోవచ్చు. కానీ ‘గారు’ రాశాక కూడా గౌరవ సూచన లేదనుకోవచ్చా?critichttps://www.blogger.com/profile/10719183868853602764noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-84206559078907326832010-04-06T21:41:29.233+05:302010-04-06T21:41:29.233+05:30బాబూ కత్తి గారూ, తమరు ఆ ఆత్మకధ చదివారా అసలు? లేకపో...బాబూ కత్తి గారూ, తమరు ఆ ఆత్మకధ చదివారా అసలు? లేకపోతే ఈ విమర్శనాత్మక వ్యాసం మాత్రమే చదివి, తమరి పైపైన అభిప్రాయాలు వెళ్లబుచ్చేస్తున్నారా? చదివితే, ఇందులో సుద్దులు లేవు అని దృతరాష్ట్రుడిలాగా అనరు తమరు. కనీసం ఈ వ్యాసం శ్రద్ధగా చదివినా, ఆ ఆత్మకధలో ఎటువంటి సుద్దులు వెళ్ళబుచ్చారో అర్థం అవుతాయి. ఒక రచయిత్రి మీద విషాన్ని కక్కటానికి, చేతికి ఏది వస్తే అది రాయనవసరం లేదు.Kasturihttps://www.blogger.com/profile/13663894150262855185noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-79640384016578630462010-04-06T21:33:17.053+05:302010-04-06T21:33:17.053+05:30కత్తి మహేష్ కుమార్ గారూ,
మీ తెలుగు వ్యాకరణం తప్...కత్తి మహేష్ కుమార్ గారూ,

మీ తెలుగు వ్యాకరణం తప్పు. చాలా తప్పు.
"ఆ జ్ఞాతిలేకుండా రంగనాయకమ్మగారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది" అన్నది మీ వాక్యం.
ఇందులో "రంగనాయకమ్మగారు" అన్నది కర్త.
"జడ్జిమెంటు" కర్మ.
"చేసిపారేసినట్టుంది" అన్నది క్రియ.
క్రియ ఎప్పుడూ కర్మతో కనెక్టు అయి వుండదు. క్రియ ఎప్పుడూ కర్త తోనే కనెక్టు అయి వుంటుంది.
ఇక్కడ "చేసిపారెయ్యడం" అన్నది క్రియ. ఒక క్రియకి కర్తని బట్టి కొన్ని రూపాలు వుంటాయి.
నిజానికి "చేసి పారెయ్యడం" అన్నది రెండు పదాలు. అందులో "చేసి" అన్నది క్రియా విశేషణం. "పారెయ్యడం" అన్నది మాత్రమే క్రియ. సులభం కోసం "చేసిపారెయ్యడం" అన్న పదాన్ని ఒక క్రియగానే తీసుకుంటున్నాను.
మీరు వాడిన క్రియ "చేసిపారేసినట్టుంది", నిజానికి "చేసి పారేసినట్టు వుంది" అని రాయాలి. ఇక్కడ "చేసి", "పారేసినట్టు" అన్నవి క్రియా విశేషణాలుగా వుంటాయి. "వుంది" అన్నది మాత్రమే అసలు క్రియ.
"కత్తి మహేష్ కుమార్ గారు చేసిపారేశారు" అన్నది ఒకటి. ఇక్కడ కర్త మర్యాద పూర్వకంగా వుంది. అప్పుడు క్రియలో కూడా ఆ మర్యాద చిహ్నం ఉండాలి.
"కత్తి మహేష్ కుమార్ చేసిపారేశాడు" అన్నది ఒకటి. ఇక్కడ కర్తలో మర్యాద పూర్వక చిహ్నం లేదు. అందుకని క్రియకి కూడా ఉండనక్కరలేదు. "కత్తి మహేష్ కుమార్ చేసిపారేశారు" అని రాస్తే, "గారు" అనే పదం మర్యాద చిహ్నంగా తగిలించకపోయినా, అది ఉందనే అర్థం క్రియని బట్టి. ఒక వాక్యానికి ఎప్పుడూ క్రియే చాలా ముఖ్యం. "కత్తి మహేష్ కుమార్ గారు చేసిపారేశాడు" అన్న దాంట్లో క్రియలో మర్యాద చిహ్నం లేదు. కర్తలో మాత్రమే వుంది.క్రియ విషయంలో అది అమర్యాదకరంగానే లెక్క. ఇక్కడ అన్ని రూపాల గురించీ చెప్పడం లేదు.

ఒక బాషలో రాస్తున్నప్పుడు ఆ భాష వ్యాకరణం తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే తెలిసో, తెలియకో అమర్యాదకర పదాలు వచ్చేస్తూ వుంటాయి.Anonymoushttps://www.blogger.com/profile/05436135650656675681noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-30522220568339375042010-04-06T16:53:27.055+05:302010-04-06T16:53:27.055+05:30@చెరసాల శర్మ: మరొక్కసారి నా వ్యాఖ్యను చదువుకోండి. ...@చెరసాల శర్మ: మరొక్కసారి నా వ్యాఖ్యను చదువుకోండి. "చేసినట్టుంది" అనేది ‘జడ్జిమెంటుకు’ సంబంధించిన క్రియ, రంగనాయకమ్మగారి గౌరవానికి కాదు. ఏకవచనంతో సంబోధించాలి అనుకునుంటే "గారు" తగిలించేవాడినే కాదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-325054700237461072010-04-06T10:36:23.424+05:302010-04-06T10:36:23.424+05:30రంగనాయకమ్మ గారిని ఉంది అని ఏక వచనంతో సంబోధించడం బా...రంగనాయకమ్మ గారిని ఉంది అని ఏక వచనంతో సంబోధించడం బాగాలేదు. ఆ ఆత్మకథలో స్పష్టత లేదని నాకు కూడా అనిపిస్తోంది. ఆ పుస్తకంపై రివ్యూలు వ్రాసినవాళ్ళు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. రివ్యూలు వ్రాసినవాళ్ళలో ఒకరైన రాజిరెడ్డి గారితో నేను మాట్లాడినవి గుర్తున్నాయి.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-22118583706490430282010-04-05T23:23:47.112+05:302010-04-05T23:23:47.112+05:30ఇదొక ఆత్మకథ. సుద్దులు బోధించే నీతికథ కాదు. ఆ జ్ఞాత...ఇదొక ఆత్మకథ. సుద్దులు బోధించే నీతికథ కాదు. ఆ జ్ఞాతిలేకుండా రంగనాయకమ్మగారు జడ్జిమెంటు చేసిపారేసినట్టుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-65625447561034335342010-04-05T22:21:51.496+05:302010-04-05T22:21:51.496+05:30శారీరక శ్రమ లేని పని ఏదీ కూడా వృత్తికాదనేది నిర్వి...శారీరక శ్రమ లేని పని ఏదీ కూడా వృత్తికాదనేది నిర్వివాదాంశం.అంతేకాదు..
శ్రమ, తద్వారా సమాజానికి ఒక ఉత్పత్తి లేదా ఒక ప్రయోజనాన్ని అందజేయడం వృత్తి యొక్క ప్రధాన లక్షణం. వ్యభిచారం ఒక వృత్తి అనుకుంటే...సమాజ గుర్తింపులేని ఒక తరం ఉత్పత్తి అయితే, వివాహేతర సంబంధాలను ఒక ప్రయోజనంగా అనుకోవాలి. వీధిబాలలను సమర్ధించడం సహేతుకం కాదు. ఆత్మకధలో తనకేమి కావాలో తనకే స్పష్టతలేకుండా ఉందనిపిస్తుంది.sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-53693750093625603062010-04-05T10:41:28.175+05:302010-04-05T10:41:28.175+05:30వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసేవాళ్...వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసేవాళ్ళు తమ కుటుంబానికి చెందిన స్త్రీలని వేశ్యలుగా పంపించడానికి ఒప్పుకోరు. ఎందుకు అని అడిగితే మన కుటుంబ సభ్యులు కొన్ని పనులు చెయ్యడం మనకి నచ్చదు, అంతమాత్రాన అవి అపవిత్రమైన పనులు అయిపోవు అని అంటారు. ద్వంద్వ నీతి అంటే ఇదే.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-89073965743997832902010-04-05T10:06:36.139+05:302010-04-05T10:06:36.139+05:30ప్రశ్నించే జ్ఞానం ఉన్నా సరే మన సమాజం మూసగా సాగిపోత...ప్రశ్నించే జ్ఞానం ఉన్నా సరే మన సమాజం మూసగా సాగిపోతూ ఉంటుంది. అందుకే సామాజిక కట్టుబాట్లు
వాస్తవాలను మరుగున పడేస్తూ ఉంటాయి. ఇక్కడే ప్రశ్నించే తత్వం ఉపయోగపడుతుంది. రంగనాయకమ్మ గారు
ఎప్పటి నుంచో చేస్తున్నది ఇదే. ప్రతి విషయాన్ని ప్రశ్నించుకుంటూ పోతూ వాస్తవికతకు దగ్గరగా సమస్య
మూలాలను కనుగునే ప్రయత్నం రంగనాయకమ్మ గారు మాత్రమే చేయగలరు. వ్యభిచారం కూడా వృత్తి గా
చెప్పుకునే స్థాయి ఈ సమాజం వాళ్లను దిగజార్చేలా చేసింది. శరీరాన్ని డబ్బులకు అమ్ముకోవడమంటే అంతకంటే
నీచం ఉండదేమో. ఓ సమాజిక అంశానికి చక్కటి విశ్లేషణనను అందించిన రంగనాయకమ్మగారు అభినందనీయులు. వ్యభిచారం ఎప్పటికీ ఓ వృత్తి కానేరాదు. పడుపు వృత్తిని ఎంజాయ్ చేస్తున్న వారు మాత్రమే
ఆ మాటలు చెప్పగలరు.

అనంతోజు ఫణికుమార్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-17503120857205868052010-04-05T09:19:42.108+05:302010-04-05T09:19:42.108+05:30వ్యాసం బాగుంది. వ్యభిచారాన్ని ఏ రకంగా వృత్తి అనుకో...వ్యాసం బాగుంది. వ్యభిచారాన్ని ఏ రకంగా వృత్తి అనుకోవాలి? భర్యాభర్తల మధ్య శృంగారం వేరు, సెక్స్ ని అమ్మకపు సరుకుగా మార్చే వ్యభిచారం వేరు. ముక్కూమొహం తెలియనివాళ్ళకి శరీరాన్ని అర్పించే వృత్తి ఒక వృత్తా?తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.com