tag:blogger.com,1999:blog-8790856860629916116.post4086149049781730658..comments2024-01-24T15:44:51.483+05:30Comments on Hyderabad Book Trust ............... హైదరాబాద్ బుక్ ట్రస్ట్ : ఆలోచించండి...... డాక్టర్ కె. మిత్రాHYDERABAD BOOK TRUSThttp://www.blogger.com/profile/12180440745527538490noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-8790856860629916116.post-79271860056720621032009-02-04T22:18:00.000+05:302009-02-04T22:18:00.000+05:30డాక్టర్ గురుకుల మిత్రా గారు ఆక్యుపంచర్ ని తెలుగు...డాక్టర్ గురుకుల మిత్రా గారు ఆక్యుపంచర్ ని తెలుగువాళ్ళకి పరిచయం చేసిన ప్రముఖులు. స్వయంగా చైనా వెళ్లి ఆ వైద్యవిధానాన్ని నేర్చుకున్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ప్రాక్టీసు చేసేవారు. అనేక సంఘాలలో, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండేవి. అయన ఇప్పుడు లేరు. చాల కాలం క్రిందటే చనిపోయారు. కాని ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, ఆచరణ మనకు స్ఫూర్తి నిస్తూనే వుంటాయి.HYDERABAD BOOK TRUSThttps://www.blogger.com/profile/12180440745527538490noreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-23843135249166151752009-02-03T20:30:00.000+05:302009-02-03T20:30:00.000+05:30డా.గురుకుల మిత్రా!డా.గురుకుల మిత్రా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8790856860629916116.post-72061117963542656022009-02-03T18:54:00.000+05:302009-02-03T18:54:00.000+05:30మిత్రా అంటే ప్రజారాజ్యం పార్టీ మిత్రా గారేనా ? చి...మిత్రా అంటే ప్రజారాజ్యం పార్టీ మిత్రా గారేనా ? చిన్న సందేహం.Anonymousnoreply@blogger.com